Cute Baby Cow :: చిత్తూరు జిల్లా లో వింత దూడ


fast tag

చిత్తూరు జిల్లా లో వింత దూడ సోషల్ మీడియాలో మన చిత్తూరు జిల్లా లో చిన్న దూడ గంటలు కట్టి న్న కొన్ని సెకండ్ల వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు , చిత్తురు జిల్లాలో పంగనూరులో ఇట్టు వంటి జాతి ఆవులు ఉంటాయి. ఈ ఆవు ఎత్తు 3 నుండి 4 వరుకు పెరుగుతాయి.