స్ట్రైన్ కారోన (strain carona virus)


fast tag

కొత్త కరోన అంత ప్రమాదకరం కాదు, బ్రిటన్ నుంచి వచ్చిన కరుణ వ్యాధి అంత ప్రమాదకరం కాదు , ఇది 70 శాతం వేగవంతంగా వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు ,వ్యాధి వ్యాప్తి చలి కలం కాబటి వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుంది ప్రాణాంతకం కాదు.